ఈ రోజు స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల తుపాను – బుల్లిష్ మూడ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ
Indian Stock Market Opening Today on 15 November 2023: ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ రోజు ఫుల్ రైజింగ్‌లో ఓపెన్ అయింది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా జంప్‌తో, నిఫ్టీ 200 పాయింట్ల భారీ లాభంతో పాజిటివ్ నోట్లో ప్రారంభమైంది. ఇండస్ఇండ్ బ్యాంక్‌లో కనిపించిన బలమైన ఊపు బ్యాంకింగ్ రంగానికి దన్నుగా మారింది….
దీపావళి తర్వాత మందగించిన మార్కెట్ – లాస్లో సెన్సెక్స్, 19,500 దిగువన నిఫ్టీ
Share Market Opening on 13 November 2023: ధన్తేరస్ సెంటిమెంట్ సానుకూలంగా ఉన్నప్పటికీ, భారత సూచీలు ఈ రోజు (సోమవారం) బలహీనంగా ప్రారంభమయ్యాయి, నిఫ్టీ 19500 దిగువకు పడిపోయింది. నేడు ఫార్మా షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి, వాటి నుంచి మార్కెట్‌కు కొంత మద్దతు లభిస్తోంది. నిన్న (ఆదివారం) సాయంత్రం, దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సందర్భంగా,…
ఈ రోజు మార్కెట్ ఫోకస్లో ఉండే ‘కీ స్టాక్స్’ LIC, Coal India, ONGC, Eicher
Stock Market Today, 13 November 2023: గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సూచనలను పెట్టుబడిదార్లు పట్టించుకోకపోవడంతో ఆదివారం ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ సెషన్లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్లలో బలం కనిపించింది. ప్రస్తుత బుల్లిష్ మొమెంటం సమీప భవిష్యత్తులోనూ కొనసాగుతుందని మార్కెట్ ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు. లాభపడిన అమెరికన్ స్టాక్స్వాల్ స్ట్రీట్ ప్రధాన సూచీలు శుక్రవారం భారీ లాభాలతో…
కర్స్‌లా పేలే 10 దీపావళి స్టాక్స్ – స్మాల్ & మిడ్ క్యాప్స్‌లో ఇవి ప్రత్యేకమట!
Stock Market News In Telugu: కొన్ని బ్రోకింగ్ కంపెనీ ఈ దీపావళి కోసం కొనదగిన స్టాక్స్ పేర్లను రిలీజ్ చేశాయి. ప్రస్తుత మార్కెట్ల పరిస్థితి, ఔట్లుక్ అంచనాల ఆధారంగా రికమెండేషన్స్ చేశాయి. రియల్ ఎస్టేట్, ఆటో, ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ వంటి రంగాల్లోని స్మాల్ & మిడ్ క్యాప్ స్టాక్స్ ఆ పేర్లలో ఉన్నాయి….
ఈ రోజు మార్కెట్ ఫోకస్లో ఉండే ‘కీ స్టాక్స్’ ZEE, Tata Motors, LIC
Stock Market Today, 10 November 2023: ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా రేంజ్ బౌండ్లో కొనసాగాయి, గురువారం స్వల్పంగా నష్టపోయాయి. పడిపోయిన US స్టాక్స్US 30-సంవత్సరాల బాండ్ల వేలంతో ట్రెజరీ ఈల్డ్స్ పెరిగాయి. దీంతోపాటు, ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు కూడా అమెరికన్ ఈక్విటీ మార్కెట్లకు మింగుడు…
స్టాక్ మార్కెట్లో ఫ్లాట్ మూమెంట్, పండగ ముందు పెద్దగా ఊపు లేదు
Share Market Opening on 09 November 2023: దీపావళి పండుగకు ముందు ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెద్దగా హుషారు కనిపించడం లేదు. గ్లోబల్‌లా సానుకూల సంకేతాలు ఏవీ లేకపోవడంతో, ఈ రోజు (గురువారం) దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌ల్లో కొనసాగుతున్న ర్యాలీ నుంచి మార్కెట్‌కు…
ఈ రోజు మార్కెట్ ఫోకస్లో ఉండే ‘కీ స్టాక్స్’ Patanjali, Adani Ports, Biocon
Stock Market Today, 09 November 2023: మిక్స్డ్ గ్లోబల్ ఇండికేషన్స్ మధ్య బుధవారం దేశీయ ఈక్విటీలు రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యాయి. భవిష్యత్తులో వడ్డీ రేట్ల పెంపు ఎలా ఉంటుందో అంచనా వేయడానికి, ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలను ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నారు. మిశ్రమంగా US స్టాక్స్వడ్డీ రేట్ల పెంపుపై సంకేతాలు, ట్రెజరీ…
రిలయన్స్, హెచ్డీఎఫ్సీ అండ – 3 వారాల గరిష్ఠానికి సెన్సెక్స్, నిఫ్టీ
Stock Market Closing, 11 October 2023: భారత స్టాక్ మార్కెట్లు బుధవారం కళకళలాడాయి. వరుసగా రెండో సెషన్లో లాభపడ్డాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధ ప్రభావం ఆ ప్రాంతానికే పరిమితమైంది. ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. రాబోయే నెలల్లో వినియోగ ధరల సూచీ తగ్గుతుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు…
మార్కెట్లను ముంచి ముడి చమురు! సెన్సెక్స్ 483 పాయింట్ల పతనం
Stock Market Closing 09 October 2023: భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం అంతర్జాతీయ మార్కెట్లలో నెగెటివ్ సెంటిమెంటుకు దారితీసింది. ఒక్క రోజులోనే ముడి చమురు ధరలు ఐదు శాతానికి పైగా పెరగడంతో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే ఆర్థికవృద్ధి మందగించే…
దేశీయ మార్కెట్లలో ‘యుద్ధం’ మంటలు! నిఫ్టీ, సెన్సెక్స్ భారీ పతనం
Stock Market at 12 PM, 09 October 2023: భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ఉన్నాయి. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు ఒక్కరోజే ఐదు శాతం మేర పెరిగాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. దేశీయ మార్కెట్లు ఈ వారమంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యే…