బడ్జెట్ ప్రకటన తర్వాత ఫోకస్‌లోకి వచ్చిన 8 బ్యాంక్ స్టాక్స్
Bank Stocks: MSMEలకు (Micro, Small & Medium Enterprises) క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని రూ. 9,000 కోట్లు పెంచుతామని 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రతిపాదించారు. దీనివల్ల, MSMEలకు రూ. 2 లక్షల పూచీకత్తు లేని అదనపు రుణం అవకాశం దక్కుతుందని ప్రకటించారు. బ్యాంక్ రుణాలు, ప్రధాన మంత్రి…
చిరుధాన్యం – పెద్ద లక్ష్యం! బడ్జెట్లో మిల్లెట్స్ ప్రాధాన్యం వెనక పెద్ద సీక్రెట్ ఇదే!
Millets: కేంద్ర ప్రభుత్వం చిరు ధాన్యాల దిగుబడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వీటిని పండించేలా రైతులను ప్రోత్సహిస్తోంది. బడ్జెట్-2023లో ‘అన్నామృతం’గా వీటిని ప్రకటించింది. అసలు మోదీ సర్కారు చిరుధాన్యాలపై ఎందుకింత ఫోకస్ చేసిందంటే? బ్రిటిషర్లు దేశంలోఅడుగుపెట్టనంత వరకు భారతీయులు నిత్యం చిరుధాన్యాలే ఆహారంగా తీసుకొనేవారు. ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అప్పటి వరకు వరికి ప్రాధాన్యమే…
ఈపీఎఫ్ నిబంధనల్లో మార్పు – ఆ తేదీ తర్వాత డబ్బు విత్‌డ్రా చేస్తే 30 శాతానికి బదులు 20% పన్ను!
New PF withdrawal Rule: ఉద్యోగ భవిష్య నిధి (EPF) నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇకపై ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బు ఉపసంహరిస్తే తక్కువ పన్ను వేయనుంది. ఈ మేరకు బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) ఓ ప్రకటన చేశారు. పాన్ (PAN) అనుసంధానం చేయని ఈపీఎఫ్ ఖాతాల…
పాత-కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?
Income Tax New Rules: ఆదాయ పన్ను రాయితీలును కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులు ఎదురు చూశారు. అయితే, 2023-24 బడ్జెట్లో, పన్ను చెల్లింపుదారుల ఈ డిమాండ్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నెరవేర్చారు. 7 లక్షల రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులను ఆదాయపు పన్ను స్లాబ్ పరిధి నుంచి…
బడ్జెట్ బూస్ట్ దొరికిన 30 స్టాక్స్, మార్కెట్ కళ్లన్నీ ఇప్పుడు వీటి మీదే!
Stock Market News: స్టాక్ మార్కెట్ అంచనాలకు తగ్గట్లుగా కేంద్ర బడ్జెట్ వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మూలధన వ్యయం, వినియోగాన్ని పెంచడం ద్వారా వచ్చే ఆర్థిక వృద్ధి మీద తన బడ్జెట్లో ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో, మూడు రంగాలు – మూలధన వ్యయం (capex), వినియోగం (consumption), రుణ వృద్ధి…
ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్ అతిపెద్ద కనికట్టు ఇదే – మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!
Budget 2023: ఇంతకీ కొత్త పన్ను విధానం వల్ల మనకు లాభమేనా? సగటు పన్ను చెల్లింపుదారుడికి మేలు జరిగిందా? కొత్త పన్ను శ్లాబుల వల్ల సామాన్యుడిపై పన్ను భారం తగ్గిందా? రూ.7 లక్షలకు మించి ఆదాయం ఉంటే ఏ పన్ను విధానం బాగుంటుంది? ఎలాంటి తిరకాసులు, కనికట్టు లేకుండానే మోదీ సర్కారు వ్యక్తిగత ఆదాయ పన్నును…
టీవీలు మరింత చవగ్గా వస్తాయ్, తొందరపడి ఇప్పుడే కొనకండి
TV Prices: మన దేశంలో టెలివిజన్ రేట్లు తగ్గబోతున్నాయి. దిగుమతి చేసుకున్న విడిభాగాల మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీని (BCD) 5 శాతం నుంచి 2.5 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుండడంతో, దేశీయంగా తయారయ్యే టెలివిజన్ సెట్లు 5 శాతం వరకు చౌకగా మారనున్నాయి. 2023-24 బడ్జెట్ ప్రసంగంలో, “టెలివిజన్ల తయారీలో విలువ జోడింపును ప్రోత్సహించడానికి,…
బడ్జెట్ రెండో రోజు స్టాక్ మార్కెట్లు ఎలా ట్రేడవుతున్నాయంటే! ఐటీసీ షేర్ల జాక్‌పాట్!
Stock Market Opening 02 February 2023: స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు, కంపెనీలపై బడ్జెట్ ప్రభావాన్ని మదుపర్లు తెలుసుకుంటున్నారు. ఫలితంగా కొన్ని షేర్లు లాభాల్లో, కొన్ని నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు జోష్‌లో ఉన్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 45 పాయింట్ల నష్టంతో 17,570 బీఎస్ఈ…
బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే – టాప్ 10 హైలైట్స్ ఇలా
Income Tax Slab: గుడ్‌న్యూస్! రూ.7 లక్షల వరకు ‘పన్ను’ లేదు – పన్ను శ్లాబుల్లో భారీ మార్పులు!ఇకపై సరికొత్త పన్ను విధానానికే తొలి ప్రాధాన్యమని నిర్మలా సీతారామన్ అన్నారు. రూ.7 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. వారికి పడే పన్ను ‘సున్నా’ అని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం…
బడ్జెట్- 2023లో పన్ను మినహాయింపులు- 1992 నాటి పన్ను శ్లాబ్ ఫొటో వైరల్
Budget 2023: నేడు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్- 2023 ను ప్రవేశపెట్టారు. దీనిలో అన్ని వర్గాలకు సమన్యాయం చేశారు. రైతులు, మహిళలు, సామాన్య ప్రజల కష్టాలు తీరేలా పద్దును తీర్చిదిద్దారు. అలాగే మధ్య తరగతి వర్గాలు, చిరుద్యోగులకు తీపికబురు! మోదీ సర్కారు వీరిపై వరాల జల్లు కురిపించింది. ఆదాయపన్ను భారం నుంచి…