Tag: Business

సక్సెస్‌ స్కోప్‌ ఉన్న సరికొత్త వ్యాపారాలు గురూ, మీ కోసమే వెయిటింగ్‌

New Business Opportunities: మారుతున్న కాలానికి/టెక్నాలజీకి అనుగుణంగా ప్రపంచంలోకి కొత్త ఉత్పత్తులు/సర్వీసులు అడుగు పెడుతున్నాయి. 1947 సమయంలో భారత ప్రజలు సెల్‌ఫోన్‌ను ఊహించలేదు. 1990ల్లో ఉన్న వాళ్లు ఇంటింటికీ ఫుడ్‌ డెలివెరీ సర్వీసును ఊహించలేదు. 2000 ప్రారంభంలో ఉన్నప్పుడు వర్చువల్‌ రియాలిటీ/ఆర్టిఫిషియల్‌…

మోదీ సర్కారుకు పండగే! ఆర్బీఐ నుంచి రూ.87,416 కోట్ల డివిడెండ్‌!

Reserve Bank of India: కేంద్ర ప్రభుత్వం జాక్‌పాట్‌ కొట్టేసింది! భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) నుంచి భారీ డివిడెండ్‌ పొందనుంది. రూ.87,416 కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు ఆర్బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే అత్యవసర నిధి బఫర్‌ను…

జీఎస్‌టీ ఆల్‌టైమ్‌ హై రికార్డు – ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్ల రాబడి!

GST collection in April:  వస్తు సేవల పన్ను వసూళ్లలో (GST Collections) భారత్‌ రికార్డులు సృష్టిస్తోంది. తొలిసారి అత్యధిక జీఎస్‌టీ కలెక్షన్లతో చరిత్రను తిరగరాసింది. 2023, ఏప్రిల్‌ నెలలో రూ.1.87 లక్షల కోట్లను రాబట్టింది. ‘2023 ఏప్రిల్‌లో స్థూల జీఎస్‌టీ…

ప్రపంచ కుబేరుల్లో 3 నుంచి 30కి గౌతమ్‌ అదానీ ర్యాంకు – నెల రోజుల్లో సీన్‌ రివర్స్‌!

Gautam Adani: ఒక చిన్న రిపోర్టు ఎంత పనిచేసింది? ప్రపంచంలోనే అప్రతిహత వేగంతో సంపద పోగేస్తున్న భారతీయ కుబేరుడిని ఊహించని విధంగా కుదిపేసింది. కేవలం నెల రోజుల్లోనే ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీని ఇప్పుడు 30వ ర్యాంకుకు…

జనవరి 21, 22 తేదీలలో ఐఐటీ హైదరాబాద్ 5వ ఎడిషన్ వార్షిక ఈ సదస్సు, ఒకే వేదికపైకి బిజినెస్ మైండ్స్

<p>ఐఐటీ హైదరాబాద్ కు చెందిన ఎంటర్&zwnj;ప్రెన్యూర్&zwnj;షిప్ సెల్ 5వ ఎడిషన్ ఈ సమ్మిట్&zwnj; తేదీలను ఖరారు చేసింది. జనవరి 21, 22 తేదీలలో వార్షిక మెగా ఈవెంట్&zwnj;ను నిర్వహించనున్నామని ఐఐటీ హైదరాబాద్ తెలిపింది.&nbsp;</p> <p><strong>ఈ సమ్మిట్ అంటే ఏమిటి :</strong><br />కరోనా…

2022లో జంట పదాలుగా రెసెషన్‌, ఇన్‌ఫ్లేషన్‌! ఏ రంగాలపై ఎంత ప్రభావం చూపాయంటే!

Recession – Inflation: ఆర్థిక మాంద్యం చీకట్లలోకి జారుకుంటున్న ప్రపంచానికి భారత్ మళ్లీ ఆశాదీపంగా మారింది. 2022లో గ్లోబల్‌ సెంటిమెంటును కాదని మెరుగైన వృద్ధిరేటు సాధించింది. అమెరికా, ఐరోపా, చైనా, జపాన్‌ వంటి దేశాలు అల్లాడుతుంటే మన దేశం వృద్ధి పథంలో…