గతేడాదితో పోలిస్తే మహిళలకు పెరిగిన ఉద్యోగ అవకాశాలు
Job Openings: ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు 35 శాతం పెరిగాయని ఫౌండిట్ అనే హైరింగ్ వెబ్ సైట్ పేర్కొంది. దేశంలోని వైట్ కాలర్ ఆర్థిక వ్యవస్థలో మహిళా సిబ్బందికి గిరాకీ పెరుగుతోందని ఫౌండిట్ సంస్థ విడుదల చేసిన గణాంకాలు…