ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీం, ఒక కప్పు రేటుతో కొత్త కార్ కొనొచ్చు
World’s Most Expensive Ice Cream: ఒక కప్పు ఐస్ క్రీం ధర ఎంత ఉంటుంది? 10 రూపాయలు లేదా 50 రూపాయలు లేదా 100 రూపాయలు. బాగా రిచ్ మైండ్‌సెట్‌తో ఆలోచిస్తే, 10 వేల రూపాయల వరకు కూడా లెక్క…