ఆకట్టుకునే ఫీచర్లతో రానున్న బీవైడీ ఎలక్ట్రిక్ కారు – ఎలా ఉందో చూశారా?
Auto Expo 2023: మార్కెట్‌ను పిచ్చెక్కించడానికి వస్తున్న ఎలక్ట్రిక్ కారు BYD SEAL. ఇది చాలా అందంగా ఉంది. ఆటో ఎక్స్పో 2023లో దీన్ని ప్రదర్శించారు. దీంతోపాటు చైనీస్ వాహన తయారీ సంస్థ BYD భారతదేశంలో తన పట్టును బలోపేతం చేయడానికి BYD ATTO 3 Limited Edition కారును కూడా విడుదల చేసింది. ఈ…