పొడుగ్గా ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందా..
ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే.. ప్రతి 5 సెంటిమీటర్ల ఎత్తు అనేది క్యాన్సర్ల ముప్పు పెంచుతుందని అధ్యయనం తెలిపింది. దీని ప్రకారం.. కిడ్నీ క్యాన్సర్ 10 శాతం పెరగ్గా..ప్రీ, పోస్ట్ మెనోపాజ్ బ్రెస్ట్ క్యాన్సర్ 9 నుంచి 11 శాతంగా..ఒవేరియన్ 8 శాతంప్యాక్రియాటిక్ 7 శాతంకొలొరెక్టల్ 5 శాతంప్రొస్టేట్ 4 శాతం ఇలా రిస్క్ పెరిగిందని చెబుతున్నాయి…