మే 19 నాటి షెడ్యూల్డ్ హెడ్‌లైన్స్ ఏంటంటే?
Top Headlines Today: నేడు వాలంటీర్లకు వందన కార్యక్రమం ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి అవార్డులు ప్రదానం చేయనుంది ఏపీ ప్రభుత్వం. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్నా, సేవా వజ్ర పురస్కారాలు అందించే…