రిలయన్స్-మెట్రో డీల్‌కు లైన్ క్లియర్, CCI ఆమోదం
Reliance – METRO Cash Carry: మెట్రో క్యాష్ & క్యారీని దక్కించుకోవడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు (Reliance Industries) లైన్ క్లియర్ అయింది. జర్మన్ రిటైల్ కంపెనీ మెట్రో AGకి భారతదేశంలో ఉన్న హోల్‌సేల్ వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆమోదం తెలిపింది. రూ.2,850 కోట్ల డీల్మెట్రో…
గూగుల్‌కు మరో ఎదురుదెబ్బ, జరిమానాలో 10% కట్టమని సుప్రీంకోర్ట్ ఆర్డర్
Google Case Update: ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ గూగుల్‌కు మళ్లీ భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ టెక్ దిగ్గజం మీద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (Competition Commission of India – CCI) జరిమానా విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) సమర్థించింది. ఆ జరిమానాలో 10 శాతం సొమ్మును…
గూగుల్‌కు మరోసారి షాకిచ్చిన లా ట్రైబ్యునల్, స్టే ఇవ్వడానికి నిరాకరణ
NCLAT – Google: నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLAT), వారం వ్యవధిలోనే, గూగుల్ రెండో చెంపను కూడా వాయించింది. ప్లే స్టోర్ (Play Store) విధానాలకు సంబంధించి, తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు ఈ టెక్ దిగ్గజం మీద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (Competition Commission of India –…
మళ్లీ ‘గూగుల్ గూబ గుయ్’మంది, NCLATలోనూ పని కాలేదు
Google Penalty Update: సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌లోనూ (National Company Law Appellate Tribunal – NCLAT) చుక్కెదురైంది. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణ మీద, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (Competition Commission of India- CCI) విధించిన రూ. 1,337.76 కోట్ల పెనాల్టీ మీద మధ్యంతర…