ఆసియా మార్కెట్లలో గణనీయ వృద్ధి.. ప్రమాదంలో అమెరికా వ్యాపారం!
American Business In Danger: అమెరికా(America), చైనా(China) దేశాలకు ఆసియా(Asia) ప్రస్తుతం ప్రధాన వాణిజ్య(Trade) కేంద్రంగా ఉంది. అయితే.. ఇప్పుడు ఆసియాలో జరుగుతున్న మార్పులు, చేపడుతున్న సంస్కరణల కారణంగా.. ఇటు చైనా.. అటు అమెరికా దేశాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ముఖ్యంగా 2024లో అభివృద్ధితో కీలక ఆసియా మార్కెట్లలో అమెరికా వ్యాపారాలు బహుళ భౌగోళిక రాజకీయ ఒత్తిడులకు…
కమ్యూనిస్ట్ చైనా వద్దు.. భారత్‌తో బంధమే ముద్దు – వివేక్ రామస్వామి
US-India Ties: భారత్‌తో బలమైన బంధమే అమెరికాకు మంచిదని రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి అంటున్నారు. కమ్యూనిస్టు చైనాపై ఆధారపడొద్దంటే ఇదొక్కటే మార్గమని స్పష్టం చేశారు. డ్రాగన్ దేశాన్ని అడ్డుకోవాలంటే న్యూదిల్లీతో సైనిక సంబంధాలు బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రెండో తరానికి చెందిన ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి. 2014లో ఆయన…
చైనా కరెన్సీలో రష్యాకు పేమెంట్స్ – భారత రిఫైనరీల యాక్షన్!
Oil Imports: రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురుకు చైనా కరెన్సీ యువాన్లలో భారత రిఫైనరీ కంపెనీలు చెల్లింపులు చేస్తున్నాయని సమాచారం. వెస్ట్రన్ కంట్రీస్ డాలర్లలో ట్రేడింగ్‌ను నిషేధించడంతో కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల్లో చెల్లిస్తున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలవ్వగానే పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అక్కడి నుంచి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకోవడం నిలిపివేశాయి….
ఫ్లైట్ ఎక్కబోతున్నారా?, రీసెంట్గా మారిన వీసా రూల్స్ గురించి తెలుసుకోండి
Visa New Rules: చదువు కోసం, ఉద్యోగం చేయడానికి, ఆఫీస్ పని మీద, వ్యాపారం కోసం, వైద్యం కోసం, కొత్త ప్రదేశాలు చూడడానికి, కుటుంబ సభ్యులు/బంధువుల ఇంటికి వెళ్లడానికి, విశ్రాంతి కోసం.. ఇలా రకరకాల కారణాలతో వివిధ దేశాలకు మన వాళ్లు ఫ్లైట్ ఎక్కుతుంటారు. విదేశాలను విజిట్ చేసే భారతీయుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. దీంతో,…
China Astronauts: చంద్రుడికిపై 2030లోగా చైనా వ్యోమగాములు.. డ్రాగన్ కీలక ప్రకటన
చంద్రుడిపై పరిశోధనలకు 2030లో వ్యోమగాములను పంపనున్నట్లు చైనా తాజాగా ప్రకటించింది. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అంతరిక్ష ప్రణాళికను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా చంద్రుడిపై అధ్యయనానికి వ్యోమగాములను పంపుతున్నట్టు చైనా మానవసహిత అంతరిక్ష సంస్థ డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. దీంతో పాటు మంగళవారం తన సొంత అంతరిక్ష కేంద్రానికి మూడో విడతగా ముగ్గురు వ్యోమగాములను పంపింది….
డిజిటల్ పేమెంట్స్‌లో మనమే రుస్తుం, భారత్ స్పీడ్‌కు చిన్నబోయిన చైనా
Digital Payments: డిజిటల్ రూపంలో జరిగిన నగదు లావాదేవీల విషయంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. ఇండియా డిజిటల్ పేమెంట్స్ వార్షిక నివేదిక (India Digital Payments Annual Report 2022) ప్రకారం, 2022లో, భారతదేశంలో యూపీఐ, డెబిట్ & క్రెడిట్ కార్డ్‌లు, ప్రీపెయిడ్ ద్వారా మొత్తం రూ. 149.5 లక్షల కోట్ల విలువైన 87.92…