PRAKSHALANA

Best Informative Web Channel

chloride normal range

Chloride Deficiency: క్లోరైడ్‌ లోపం ఉంటే.. ఈ సమస్యలు వస్తాయ్‌ జాగ్రత్త..!

[ad_1] Chloride Deficiency: మన శరీరానికి కావలసిన పోషకాలలో క్లోరైడ్ ఒకటి. క్లోరైడ్‌ మన శరీరంలోని ముఖ్యమైన కదలకలకు సహాయపడుతుంది. అయితే.. ఈ సూక్ష్మపోషకం గురించి మనలో చాలా మంది సీరియస్‌‌గా తీసుకోరు. అసలు మన శరీరానికి క్లోరైడ్‌ ఎందుకు అవసరం? ఎంత అవసరం? క్లోరైడ్‌ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటో ఈ స్టోరీలో…