హైబీపి తగ్గించేందుకు ట్యాబ్లెట్స్ వేసుకునేప్పుడు ఈ ఫుడ్స్ తినొద్దు
మనకి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాటిని తగ్గించుకునేందుకు కొన్ని మెడిసిన్స్ వాడుతుంటాం. అయితే, వాటిని వాడినప్పుడు కొన్ని ఫుడ్స్ తీసుకోకపోవడమే మంచిది. ఈ నేపథ్యంలోనే శరీరంలో కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడిజం వంటి సమస్యలు ఉన్నప్పుడు, వీటి కోసం డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్ తీసుకున్నప్పుడు కొన్ని ఫుడ్స్ తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం….