ఎలుగుల పంజాలో సిప్లా షేర్లు విలవిల – 7 నెలల కనిష్టానికి పతనం
Cipla stock: ఔషధ తయారీ సంస్థ సిప్లా షేర్ ధర ఇవాళ (సోమవారం, 20 ఫిబ్రవరి, 2023) కూడా భారీగా పతనమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఈ స్క్రిప్ 7 శాతం పడిపోయి, రూ. 955.25 వద్ద ఇంట్రా డే కనిష్ట…