PRAKSHALANA

Best Informative Web Channel

clapping

చప్పట్లు కొడితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

[ad_1] ​Clapping Benefits: చిన్నప్పుడు స్కూల్లో ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చినవాళ్లకు చప్పట్లు కొట్టే ఉంటారు. ఆటల్లో, ఏదైనా పోటీల్లో మనవారిని ఎంకరేజ్‌ చేయడానికీ చప్పట్లు కొడుతూ ఉంటాం. ఇతరులను అభినందించడానకి, ఎదైనా ప్రసంగం నచ్చినా.. చప్పట్లు కొట్టాల్సిందే. చప్పట్లు ఎదుట వ్యక్తిని సంతోష పరచడమే కాదు.. మన ఆరోగ్యానికీ మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. చప్పట్లు…