PRAKSHALANA

Best Informative Web Channel

cluster beans for health

గోరుచిక్కుడు తింటే షుగర్ ఉన్నవారికి మంచిదేనా..

[ad_1] వాటర్ కంటెంట్, ఫైబర్ ఎక్కువగా ఉండే గోరుచిక్కుడుని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. చెట్లకు గుత్తుల్లా కాచే ఈ కూరగాయ తినడానికి కొంతమంది ఇష్టపడితే, మరికొంత మంది అంతగా పట్టించుకోరు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని డైట్‌లో చేర్చుకుంటే చాలా మంచిది. అసలు ఇందులో పోషకాలు ఎంతలా ఉంటాయి. వాటిని తినడం వల్ల…