PRAKSHALANA

Best Informative Web Channel

cold

జలుబు చేసినప్పుడు.. ఇవి తింటే త్వరగా తగ్గుతుంది..!

Foods to eat when you have a cold: వర్షాకాలం అయినా, చలికాలంలోనూ, మండే వేసవి కాలంలోనూ.. కొన్ని అనారోగ్యాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. వాటిలో సాధారణంగా ఎదుర్యే సమస్య.. జలుబు. మనకు జలుబు చేస్తే అన్ని సమస్యలు రౌండప్‌ చేసినట్లు ఉంటుంది. ముక్కుకారడం, గొంతు నొప్పి, జ్వరం, ఒంటినొప్పులు, తల పట్టేయడం, దగ్గు…