కనక వర్షం కురిపిస్తున్న పెన్నీ స్టాక్స్ – రిస్క్ కూడా సేమ్ గురూ!
Penny Stocks: ప్రస్తుతం, పెన్నీ స్టాక్స్ భారీ ఊపులో ఉన్నాయి. అనూహ్యమైన లాభాల కోసం ఇన్వెస్టర్లు వీటి కోసం ఎగబడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం (2022 ఏప్రిల్ 1) నుంచి.. 150 పెన్నీ స్టాక్స్ కనీసం 200% నుంచి 2,000% మధ్య ర్యాలీ చేశాయి. సాధారణంగా, 10 రూపాయల లోపు విలువైన స్టాక్స్‌ను పెన్నీ…