ConoCarpus : కోనోకార్పస్ చెట్లను పెంచొద్దని ఏపీ ప్రభుత్వం ఎందుకు చెబుతోంది, ఈ చెట్ల వల్ల మనుషులకు కలిగే హాని ఏమిటి?

[ad_1] కోనో కార్పస్ చెట్ల వల్ల కలిగే హాని ఈ మొక్కలను నాటడం వల్ల పర్యావరణానికీ, మనిషికి కూడా ఎంతో నష్టం జరుగుతుంది. ఈ చెట్లు అధికంగా పెంచితే అవి భాష్పీభవన ప్రక్రియను వేగవంతం చేస్తాయి. దాని వేళ్లు భూమిలో ఉన్న డ్రైనేజీ పైపుల్ని కూడా నాశనం చేస్తాయి. ఈ మొక్క రెండు సంవత్సరాల్లో రెండుసార్లు పరాగసంపర్కం చేస్తుంది. ఇది మానవ ఆరోగ్యానికి ఎంతో హానికరం. పరాగసంపర్కం చేసేటప్పుడు వచ్చే పుప్పొడి మనుషుల్లో దగ్గు, జలుబు, ఉబ్బసం,…

Read More