ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ క్రెడిట్‌ కార్డ్స్‌తో యూపీఐ పేమెంట్స్‌, భలే ఛాన్సులే!

[ad_1] Credit Cards on UPI: దాదాపు 25 కోట్ల మంది భారతీయులు తమ రోజువారీ లావాదేవీల కోసం యూపీఐని (Unified Payments Interface – UPI) ఉపయోగిస్తున్నారు. దాదాపు 5 కోట్ల మంది వినియోగదారులు వద్ద ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) డేటా ప్రకారం… క్రెడిట్ కార్డ్ ఇండస్ట్రీ గత మూడు సంవత్సరాల్లోనే 30 శాతం పెరిగింది. అంటే, క్రెడిట్‌ కార్డ్స్‌ వినియోగిస్తున్న వాళ్ల సంఖ్య,…

Read More