ఆర్‌బీఐ ప్రెస్‌ల నుంచి ₹500 నోట్లు మాయం!? సెంట్రల్ బ్యాంక్ క్లారిఫికేషన్
RBI Clarification on 500 Rupees Notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి 88 వేల కోట్ల రూపాయల విలువైన 500 నోట్లు మాయమయ్యాయన్న వార్తలు దేశవ్యాప్తంగా షికార్లు చేస్తున్నాయి. ఇది నిజమా, అబద్ధమా అన్న…