పీఎఫ్ ఖాదాదార్లూ, పారాహుషార్! మోసం ఇలా కూడా జరుగొచ్చు
EPFO Fraud Alert: దేశంలో ఆన్‌లైన్ మోసాలు చాలా వేగంగా, కొత్త రూపాల్లోకి విస్తరిస్తున్నాయి. ఇటీవల, ఆన్‌లైన్ సెర్చ్‌లో ఉన్న ఒక ముంబై టీచర్ రూ. 1.99 లక్షలు కోల్పోయారు. 53 ఏళ్ల మహిళ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయబోయి మోసగాళ్ల…