అమెరికాలో లక్షల జీతం కాదనుకుని ఇండియాలో 20 ఆవులతో ఫాం పెట్టి కోట్లు గడించాడు
<p>అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి 20 ఆవులను కొనుగోలు చేశాడు. ఇప్పుడు అతని డెయిరీ బ్రాండ్ వాల్యూ రూ. 44 కోట్లు. నమ్మశక్యంగా లేదు కదా! కిషోర్ ఇందుకూరి సక్సెస్ స్టోరీ చదువుతుంటే, ఏదో తెలియని స్ఫూర్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది. అదేంటో మీరూ చదవండి!</p> <p><strong>ఒక సున్నితమైన అంశం డెయిరీకి దారితీసింది:</strong></p> <p>సిద్స్…