గ్రీన్ ఎనర్జీపై అదానీ దృష్టి-రూ.9,350 కోట్ల పెట్టుబడులు
Adani Green Energy: ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ (Adani group).. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై ఎంతో ఆసక్తి చూపిస్తోంది. ఆ ఆసక్తితోనే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) ఈక్విటీలో రూ.9వేల 350 కోట్ల పెట్టుబడి పెడుతోంది. నిన్న(మంగళవారం) జరిగిన కంపెనీ బోర్డు సమావేశంలో ప్రమోటర్లకు రూ.1480.75 షేరు ధరతో రూ.9వేల 350…