గడువు సమీపిస్తోంది, నామినీ పేరు లేని ముప్పావు వంతు డీమ్యాట్ ఖాతాలు
Demat Account Nomination: డీమ్యాట్ ఖాతాదార్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదార్ల ఖాతాల్లో నామినేషన్‌ను సెబీ తప్పనిసరి చేసింది. గడువు దగ్గర పడుతున్నా, ఇప్పటికీ ప్రతి నలుగురిలో ముగ్గురి డీమ్యాట్ ఖాతాల్లో నామినీ పేరు లేదు. డీమ్యాట్ ఖాతాల్లో నామినేషన్ పరిస్థితినామినేషన్కు సంబంధించి ఒక కన్సల్టేషన్ పేపర్‌ను సెబీ విడుదల చేసింది. దాని ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న…
డిసెంబర్లో రికార్డ్, ఒక్క నెలలో 42 లక్షల కొత్త డీమ్యాట్ అకౌంట్స్
Demat Accounts Opening in December 2023: గత ఏడాది డిసెంబర్ నెలలో, కొత్త డీమ్యాట్ ఖాతాలు వరదలా ఓపెన్ అయ్యాయి. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (CDSL), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (NSDL) విడుదల చేసిన డేటా ప్రకారం, 2023 డిసెంబర్లో దేశవ్యాప్తంగా కొత్త డీమ్యాట్ ఖాతాల్లో పాత రికార్డ్ బద్ధలైంది. డిసెంబర్ నెలలో ఓపెన్…
ట్రేడింగ్ ఆగిపోకుండా ఇన్వెస్టర్లను పెద్ద కష్టం నుంచి గట్టెక్కించిన సెబీ
SEBI Extended Last Date For Nominee Declaration: మ్యూచువల్ ఫండ్స్ & డీమ్యాట్ అకౌంట్ హోల్డర్లకు మరోమారు ఉపశమనం లభించింది. సరైన టైమ్‌లో కీలక నిర్ణయం తీసుకున్న స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, ఇన్వెస్టర్ల అకౌంట్స్ నిలిచిపోకుండా చేసింది, వారిని పెద్ద కష్టం నుంచి బయటపడేసింది. మ్యూచువల్ ఫండ్స్ & డీమ్యాట్ ఖాతాల్లో…
డీమ్యాట్ అకౌంట్లో నామినీ పేరు చేర్చడానికి మరింత సమయం, కొత్త డెడ్‌లైన్ ఇది!
Demat Account Nomination: స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్. ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదార్లు నామినేషన్ సమర్పించడానికి లేదా నామినేషన్ వద్దని చెప్పడానికి గడువును సెబీ (SEBI) మారోమారు పెంచింది. అర్హత గల ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల్లో నామినీ పేరును యాడ్ చేయమని, లేదా, నామినీ పేరు ఇవ్వడం ఇష్టం లేదన్న డిక్లరేషన్ అయినా…
డీమ్యాట్ అకౌంట్ల రికార్డు బ్రేక్! జులైలో 30 లక్షలు ఓపెనింగ్!
Demat Account: డీమ్యాట్ ఓపెనింగ్స్‌లో రికార్డులు బద్దలవుతున్నాయి. స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలకు చేరుకోవడం, ఇంకా పెరుగుతాయన్న ఆత్మవిశ్వాసం, రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తే ఇందుకు కారణాలు. జులై నెలలో ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ వద్ద ఏకంగా 30 లక్షల వరకు కొత్త డీమ్యాట్ ఖాతాలు (Demat Accounts) తెరిచినట్టు సమాచారం. ఇది 2022, జనవరి గరిష్ఠ సంఖ్య…
ట్రేడ్ చేయాలంటే నామినీని యాడ్ చేయాల్సిందే, మార్చి 31 వరకే గడువు
Demat Account Nominee: మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా?, అయితే, మీరు తక్షణం చేయాల్సి పని ఒకటి మిగిలి ఉంది. ఈ పని పూర్తి చేస్తేనే మీరు షేర్లు కొనడం, అమ్మడం చేయలగరు. మీ డీమ్యాట్ అకౌంట్లో మీరు ఇప్పటికీ నామినేషన్ పూర్తి చేయకపోతే, మిగిలిన పనులన్నీ పక్కనబెట్టి ముందు ఈ…
ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాల్సిన 7 ముఖ్యమైన పనులు, లేదంటే ఇబ్బంది పడతారు
Financial Year End: 2022-23 ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చింది. మరికొన్ని రోజుల్లోనే ఆర్థిక ఏడాది పూర్తవుతుంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు, చాలా ముఖ్యమైన ఆర్థిక పనులు పూర్తి చేయడానికి మార్చి 31వ తేదీ కీలకమైన, ఆఖరి గడువు. ఈ నెలాఖరులోగా ఆయా పనులను పూర్తి చేయడంలో విఫలమైతే, ఆ ప్రభావం నేరుగా జేబుపై…
డీమ్యాట్‌కు నామినీని యాడ్ చేశారా?, లేదంటే అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది
Demat Account Nominee: మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండి, ఆ ఖాతాలో నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయకపోతే తక్షణం ఆ పనిని పూర్తి చేయండి. మీకు కేవలం కొన్ని రోజులే గడువు ఉంది. నామినేషన్‌ను మీరు పూర్తి చేయకపోతే, మీ డీమ్యాట్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)…
డీమ్యాట్ ఖాతాను వాడకపోతే ఇవాళే దాన్ని క్లోజ్ చేయండి, ప్రాసెస్ ఇదే
Demat Account: బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడానికి బ్యాంక్ ఖాతా అవసరం. బ్యాంక్ ఖాతా లేకుండా మీరు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయలేరు. అదే విధంగా, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి మీకు ఒక డీమ్యాట్ ఖాతా అవసరం. మీరు కొనుగోలు చేసిన షేర్లను ఉంచే ఖాతా డీమ్యాట్ ఖాతా. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి…
2022లో సత్తా చాటిన రిటైల్ ఇన్వెస్టర్లు, తగ్గిన ఫారిన్ ఫండ్స్ జోరు – స్టాక్ మార్కెట్ ఓవర్లు
Indian Stock Market In 2022: ప్రస్తుత 2022 సంవత్సరంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ భారీగా పతనం అయ్యాయి. మొదటి కారణం ఉక్రెయిన్- రష్యా యుద్ధం, రెండో కారణం వస్తు ధరల పెరుగుదల కారణంగా దశాబ్దాల గరిష్ట స్థాయులకు చేరిన ద్రవ్యోల్బణం. అయితే, ప్రపంచ మార్కెట్ల నుంచి ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్లు డీ-కపుల్ అయ్యాయి….