Diabetes Care: ఈ 5 అలవాట్లు.. షుగర్‌ను కంట్రోల్లో ఉంచుతాయ్..!
Diabetes Care: డయాబెటిస్.. ఇది ఒకసారి వచ్చిందంటే పూర్తిగా నయమయ్యే సమస్య కాదనే విషయం మనకు తెలుసు. షుగర్ మందులతో, జీవనశైలి మార్పులతో దీన్ని నియంత్రణలో ఉంచుకోవటం తప్పించి మరో మార్గం లేదు. అయితే, చాలా మంది షుగర్ పేషెంట్స్ అనారోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ను గడుపుతారు, దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉండవు. బ్లడ్…
Diabetes Diet : వీటిని తింటే షుగర్ కంట్రోల్ అవుతుందట..
నేడు చాలా మంది ప్రజలు షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య తగ్గేందుకు కొంతమంది మెడిసిన్స్ తీసుకుంటారు. కానీ, అలా కాకుండా సహజంగానే కొన్ని లైఫ్‌స్టైల్ చేంజెస్ చేస్తే కచ్చితంగా షుగర్‌ని కంట్రోల్ చేయొచ్చు. సరైన పోషకాహారం, రెగ్యులర్ వర్కౌట్, తీసుకోవడంతో పాటు కొన్ని ఆయుర్వేద మూలికలని తీసుకోవడం వల్ల కూడా సమస్యని తగ్గించుకోవచ్చు. మరి…
Diabetes Diet: వర్షాకాలం ఈ పండ్లు తింటే.. షుగర్ కంట్రోల్ ఉంటుంది..!
బొప్పాయి.. షుగర్ పేషెంట్స్ వర్షాకాలంలోనే కాదు, ఏడాది పొడవునా బొప్పాయి తినవచ్చు. బొప్పాయి షుగర్ పేషెంట్స్‌కు బెస్ట్ ఫ్రూట్ అనొచ్చు. దీనిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్లు సహజ యాంటీఆక్సిడెంట్లు, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. USDA ప్రకారం, ఒక కప్పు బొప్పాయిలో 11 గ్రాముల చక్కెర ఉంటుంది. బొప్పాయిలో గ్లైసెమిక్ ఇండెక్స్…
బ్లడ్ షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేసే ఫుడ్స్..
హెల్దీ ఫుడ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. సరైన ఆహారంతో ఎన్నో ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. నేడు వచ్చే సమస్యల్లో షుగర్ ఒకటి. సరైన లైఫ్ స్టైల్ లేకపోవడం, ఒత్తిడి, అధిక బరువు వంటి ఇతర కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చిందంటే చాలు ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు…
షుగర్ పేషెంట్స్ వేసవిలో ఈ జ్యూస్‌లు తాగితే.. డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది..!
పాలకూర, కాలే జ్యూస్.. పాలకూర, కాలే వంటి ఆకుకూరలు.. షుగర్ పేషెంట్స్‌కు మేలు చేస్తాయి. ఈ రెండు కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడానికి సహాయపడతాయి. టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ వేసవి కాలంలో పాలకూర, కాలే జ్యూస్ తాగితే మేలు జరుగుతుంది….
షుగర్ పేషెంట్స్ బెండకాయ తింటే మంచిదా..?
Okra for diabetes: మన దేశంలో దాదాపు 80 మిలియన్ల మంది జనం డయాబెటిస్తో బాధపడుతున్నారు. అందుకే మన దేశాన్ని డయాబెటిస్ క్యాపిటల్ అని పిలుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా.. షుగర్ వ్యాధితో బాధపడేవారి సంఖ్య 2045 కల్లా 135 మిలియన్లు పెరుగుతుందని ఇంటర్నేనల్ డయాబెటిస్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఒకసారి డయాబెటిస్ వస్తే.. దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం…
షుగర్ పేషెంట్స్ ఈ పండ్లు తింటే.. ఔషధంతో సమానం..!
Best Fruits For Diabetes: డయాబెటిస్ తీవ్రమైన వ్యాధి. దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. డయాబెటిస్‌కు శాశ్వత నివారణ లేదు. షుగర్ పేషెంట్స్ దీన్ని నియంత్రణలో ఉంచుకుంటేనే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలరు. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. షుగర్ పేషెంట్స్ పండ్లు తినకూడదనే అపోహలో…
Chromium-Rich Foods For Diabetics: డయాబెటిస్ కంట్రోల్లో ఉండాలంటే.. ఇవి కచ్చితంగా తినాలి..!
Chromium-Rich Foods For Diabetics: షుగర్ పేషెంట్స్ క్రోమియం రిచ్ ఫుడ్స్ తింటే.. మంచిదని నిపుణులు చెబుతున్నారు. క్రోమియం రక్తం నుంచి కణాలలోకి గ్లూకోజ్‌ను తరలించడానికి పని చేస్తుంది, ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. Source link
Diabetics: ఈ జ్యూస్ తాగిన 30 నిమిషాల్లో.. చక్కెర స్థాయిలు తగ్గుతాయ్..!
Diabetics: షుగర్ పేషెంట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కాకర కాయ జ్యూస్ బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. Source link
Diabetes Diet: షుగర్ పేషెంట్స్.. మామిడి పండ్లు తినవచ్చా..?
Diabetes Diet: షుగర్ పేషెంట్స్‌కు మామిడి పండ్లు తినవచ్చా..? లేదా..? అనే అనుమానం ఉంటుంది. అసలు డయాబెటిక్స్ ఉన్నవారు.. మామిడి పండ్లు తినొచ్చో.. లేదో ఈ స్టోలీ చూద్దాం. Source link