Diabetes heart disease: పురుషులతో పోలిస్తే.. టైప్ 2 డయాబెటిక్ మహిళలలో గుండె సమస్యల ముప్పు ఎక్కువ..!
Diabetes heart disease: టైప్ 2 డయాబెటిస్ ఉన్న పురుషులతో పోలిస్తే.. టైప్ 2 డయాబెటిస్ ఉన్న మహిళల్లో గుండె సమస్యల ముప్పు 12 శాతం ఎక్కువగా ఉంటుందని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. డయాబెటిస్ UK ప్రొఫెషనల్ కాన్ఫరెన్స్ (DUKPC) 2023లో ఈ అధ్యయన ఫలితాలను సమర్పించారు. గ్లోబల్ డయాబెటిస్ కమ్యూనిటీ డయాబెటిస్.co.uk…