PRAKSHALANA

Best Informative Web Channel

diabetes tesg

షుగర్ టెస్ట్ ఈ టైమ్‌లో చేస్తే మంచిదట..

[ad_1] షుగర్ వ్యాధి వచ్చిందని తెలిశాక.. దాని గురించి అతిగా ఆలోచించి పెద్ద ప్రయోజనం ఉండదు. డాక్టర్‌ని కలిసి సమస్యని బ్యాలెన్స్ చేసేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమేం హెల్త్ టిప్స్ పాటిస్తే సమస్యని తగ్గించుకోవచ్చో ముందుగా అవగాహన ఏర్పరచుకోవాలి. నిపుణులని అడిగి సలహాలు, సూచనలు తీసుకోవాలి. వీటితో పాటు కచ్చితగా షుగర్ లెవల్స్‌ని ఎప్పటికప్పుడు…