కష్టాల మార్కెట్‌లోనూ కాసులు కురిపించిన ల్యాబ్ స్టాక్స్, చైనాలో కరోనా కేసులే కారణం
[ad_1] Diagnostic Firm Shares: చైనాలో కొవిడ్ కేసుల విజృంభణతో, మన స్టాక్ మార్కెట్‌లో ఇవాళ (బుధవారం 21, డిసెంబర్ 2022) డయాగ్నస్టిక్ కంపెనీల షేర్లు పండగ చేసుకున్నాయి. ఇంట్రా డేలో 6 శాతం వరకు ర్యాలీ చేశాయి. క్రిస్మస్ సెలవుల కారణంగా బుధవారం ట్రేడ్‌లో సెన్సెక్స్ దాదాపు 700 పతనమైనా, ల్యాబ్ స్టాక్స్ మాత్రం ఎదురీదాయి. డా.లాల్ పాత్‌ల్యాబ్స్ (Dr Lal PathLabs) షేర్లు 6.4 శాతం పెరిగి రూ. 2,434.7 కి చేరుకోగా, మెట్రోపొలిస్…