ఈ ఆహారం తింటే.. రక్తహీనత దూరం అవుతుంది..!
Iron Rich Foods to cure anemia: రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య ఇటీవలి కాలంలో రోజురోజుకి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు లేకపోవడాన్ని రక్తహీనత అంటారు. గత ఏడాది నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 174 కోట్ల మంది…