Morning Dizziness Reasons: ఉదయం లేవగానే తల తిరుగుతుందా..? ఇది భయంకరమైన వ్యాధులకు సంకేతం కావచ్చు..!
[ad_1] Morning Dizziness Reasons: చాలా మందికి.. ఉదయం నిద్ర లేవగానే తలతిరుగుతూ ఉంటుంది. తల తిరగడం సాధారణంగానే భావిస్తూ ఉంటారు. కానీ, పడుకుని లేచినప్పుడు.. తల తిరుగుతూ ఉంటే కొన్ని తీవ్రమైన అనారోగ్యాలకు లక్షణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని.. మొదట్లోనే జాగ్రత్తగా పడాలని నిపుణులు చెబుతున్నారు. [ad_2] Source link