బిట్‌కాయిన్ రూ.24 లక్షలు క్రాస్ చేసేనా?
Cryptocurrency Prices Today, 22 March 2023: క్రిప్టో మార్కెటు బుధవారం మిశ్రమంగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 1.69 శాతం పెరిగి రూ.23.37 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ…