వీటిని తాగితే ఒంట్లోని తగ్గి జీర్ణ సమస్యలు దూరమవుతాయి..
ఎండలు దంచికొడుతున్నాయి. విపరీతమైన చెమట దాహాన్ని పెంచుతుంది. అలసటగా కూడా ఉంటుంది. వేసవిలో ఇమ్యూనిటీ తగ్గుతుంది. కడుపులో సమస్యలు వస్తాయి. పేగు సమస్యలు ఇందులో ఒకటి. ఉదర సంబంధ సమస్యలతో బాధపడేవారు మొటిమలు, అతిసారం, యూటీఐ, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడతారు. అలా కాకుండా ఉండేందుకు కొన్ని ఫుడ్ చేంజెస్ చేయాలి. అందులో ఆయుర్వేద డాక్టర్…