ఈ రోజు మార్కెట్ ఫోకస్లో ఉండే ‘కీ స్టాక్స్’ LIC, Coal India, ONGC, Eicher
Stock Market Today, 13 November 2023: గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సూచనలను పెట్టుబడిదార్లు పట్టించుకోకపోవడంతో ఆదివారం ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ సెషన్లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్లలో బలం కనిపించింది. ప్రస్తుత బుల్లిష్ మొమెంటం సమీప భవిష్యత్తులోనూ కొనసాగుతుందని మార్కెట్ ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు. లాభపడిన అమెరికన్ స్టాక్స్వాల్ స్ట్రీట్ ప్రధాన సూచీలు శుక్రవారం భారీ లాభాలతో…
ఆటో సెక్టార్ అంటే ఆసక్తా?, షార్ట్‌టర్మ్ కోసం వీటిని కొనొచ్చు!
Auto Stocks: 2022 డిసెంబర్ త్రైమాసికం ఫలితాలు మిక్స్డ్ బ్యాగ్‌లా ఉన్నాయి. బ్యాంకింగ్ సహా కొన్ని రంగాలు మంచి ఫలితాలను, ఐటీ వంటి మరికొన్ని రంగాలు ఒక మోస్తరు నంబర్లను ప్రకటించాయి. స్టాక్ మార్కెట్ ఉత్కంఠగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్ నిరుత్సాహపరచలేదు. మోదీ ప్రభుత్వం 2.0లో ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కాబట్టి,…
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి – వాహన విక్రయాల్లో వెనుకబడ్డ ఆటో కంపెనీలు
Stocks to watch today, 02 January 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 40 పాయింట్లు లేదా 0.22 శాతం రెడ్ కలర్లో 18,183 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. …
గ్లోబల్ టాప్-10 ఆటో స్టాక్స్‌లో ఆరు ఇండియన్ కంపెనీలు, లాభాలు పంచడంలో మనమే బెస్ట్
Indian Auto Stocks: ఇండియన్ ఆటోమొబైల్ స్టాక్స్ ప్రపంచ స్థాయి ఘనత సాధించాయి. స్టాక్ రిటర్న్‌ల ఆధారంగా… టాప్ 10 గ్లోబల్ ఆటోమేకర్స్ జాబితాలో, ఏకంగా 6 ఇండియన్ కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. పాండమిక్ కారణంగా ఏర్పడిన అంతరాయాలు 2022లో క్రమంగా తగ్గిపోవడం, డిమాండ్ పెరగడం, సరఫరాలు సాధారణ స్థాయికి చేరడం వంటి పరిస్థితుల నుంచి…