OTP ఉంటేనే ఎన్పీఎస్ ఖాతాలోకి లాగిన్ అనుమతి, ఏప్రిల్ 01 నుంచి అమలు
NPS News: ఎన్పీఎస్కు (National Pension System) సంబంధించి, ‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ’ (PFRDA) కొత్త రూల్ తీసుకువస్తోంది. ఈ నిబంధన 01 ఏప్రిల్ 2024 నుంచి అమల్లోకి వస్తుంది. వాస్తవానికి దీనిని కొత్త నిబంధన అనే కంటే మరింత రక్షణ అంటేనే బాగుంటుంది. PFRDA ఇచ్చిన అప్డేట్ ప్రకారం, ఎన్పీఎస్…
జీవితాంతం బీమా, జీవిత కాలం ఆదాయం – ఎల్ఐసీ వారి స్పెషల్ పాలసీ
LIC Jeevan Utsav Policy Details in Telugu: మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) కూడా మారుతోంది. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా కొత్త తరం బీమా ఉత్పత్తులను ప్రజల వద్దకు తీసుకొస్తోంది. ఇదే కోవలో, ఇటీవల ఒక కొత్త పాలసీని ఎల్ఐసీ లాంచ్ చేసింది. ఆ పథకం…
కోటి మంది మహిళలు లక్షాధికారులయ్యారు, మీరు కూడా అప్లై చేయండి
Lakhpati Didi Yojana Details in Telugu: దేశంలోని మహిళలకు వడ్డీ రహిత రుణాలు (Interest Free Loans) ఇచ్చి, స్వయం ఉపాధి ద్వారా వారిని లక్షాధికారులను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం లాక్పతి దీదీ యోజన. 2023 ఆగస్టు 15న, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం…
ఎన్పీఎస్ చందాదార్లకు హై అలెర్ట్, లాగిన్ రూల్ మారింది
NPS Update: మీ ఎన్పీఎస్ (National Pension System) అకౌంట్లోకి లాగిన్ కావాలా?, ఇప్పుడు ఈ పని మరికొంత కఠినంగా & భద్రంగా మారింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ రక్షణ పొరను ‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ’ (PFRDA) మరో అంచె పెంచింది. NPSలో పెరిగిన సెక్యూరిటీ ఫీచర్NPS CRA (Central Record Keeping…
సావరిన్ గోల్డ్ బాండ్స్ కొంటే ఎంత సంపాదించొచ్చు? ఇదిగో కాలుక్యులేటర్
Sovereign Gold Bond Scheme 2024 – Calculator: 2023-24 సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్‌లో నాలుగో విడత సబ్స్క్రిప్షన్ సోమవారం (12 ఫిబ్రవరి 2024) నుంచి ప్రారంభమైంది. 5 రోజుల పాటు ఓపెన్‌లో ఉండే ఈ అవకాశం ఈ నెల 16న (శుక్రవారం) ముగుస్తుంది. ఒక సావరిన్ గోల్డ్ బాండ్ ఒక గ్రాము బంగారానికి…
డిస్కౌంట్లో బంగారం కొనే గోల్డెన్ ఛాన్స్, ఐదు రోజులే ఈ అవకాశం
Sovereign Gold Bond Scheme 2024 Per Gram Price: బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవాళ్లకు సువర్ణావకాశం ఇది. మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే బంగారం కొనొచ్చు. 2023-24 సిరీస్‌లో చివరి విడత సావరిన్ గోల్డ్ బాండ్లను (SGBs) రిజర్వ్ బ్యాంక్ (RBI) విడుదల చేసింది. 2023-24 సిరీస్‌లో నాలుగో విడత SGB స్కీమ్ కోసం…
రెండేళ్లలో గట్టిగా డబ్బులు సంపాదించే మార్గం ఇది, ఎస్బీఐ స్పెషల్ స్కీమ్
SBI Sarvottam FD Scheme Details In Telugu: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో వివిధ టెన్యూర్స్ కోసం చాలా రకాల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను (SBI Fixed Deposit Schemes) ఆఫర్ చేస్తోంది. వాటిలో కొన్ని స్కీమ్స్‌ను (SBI Special…
డబ్బులు రెడీగా పెట్టుకోండి, అతి త్వరలో సావరిన్ గోల్డ్ బాండ్స్ జారీ
Sovereign Gold Bond Scheme: బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవాళ్లకు సువర్ణావకాశం అతి త్వరలో రాబోతోంది. 2023-24 సిరీస్‌లో చివరి విడత సావరిన్ గోల్డ్ బాండ్లను (SGBs) ఇన్వెస్టర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ (RBI) సిద్ధమవుతోంది. 2023-24 సిరీస్‌లో నాలుగో విడత SGB స్కీమ్ ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతుంది. అంటే, SGB సబ్స్క్రిప్షన్…
ఎన్పీఎస్ సబ్స్క్రైబర్లకు అలర్ట్, విత్‌డ్రా విషయంలో ఫిబ్రవరి నుంచి కొత్త రూల్స్
NPS Account New Withdrawal Rules: కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న ఉత్తమ పెన్షన్ స్కీమ్స్‌లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (National Pension System – NPS) ఒకటి. జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తం దీనిలో జమ చేస్తూ పోతే, రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తం (Corpus) పోగుపడుతుంది. ఉద్యోగ విరమణ తర్వాత…
ఐదేళ్లు కడితే చాలు, జీవితాంతం డబ్బు ఇచ్చే ఎల్ఐసీ కొత్త పాలసీ
LIC Jeevan Utsav Policy Details in Telugu: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC), ఇటీవల కొత్త పాలసీని ప్రజలకు పరిచయం చేసింది. ఆ పాలసీ పేరు ‘జీవన్ ఉత్సవ్’. పొదుపు + జీవితకాలపు బీమాతో పాటు జీవితాంతం గ్యారెంటీడ్ రిటర్న్స్ (Guaranteed returns) ఇవ్వడం ఈ ప్లాన్ ప్రత్యేకత. ఇది…