PRAKSHALANA

Best Informative Web Channel

Elon Musk

19 ఏళ్లకే వేల కోట్ల ఆస్తి, ఈ అమ్మాయి ప్రపంచంలోనే యువ బిలియనీర్‌

[ad_1] Worlds Youngest Billionaire: ఫోర్బ్స్ ఇటీవలే ప్రపంచ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఇందులో మొత్తం 2,781 మందికి చోటు దక్కింది. ఫ్రెంచ్ వ్యాపారవేత్త, లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ LMVH యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఫోర్బ్స్ బిలియనీర్స్‌ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచారు. 75 ఏళ్ల బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొత్తం నికర విలువ (సంపద విలువ)…

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడీ వ్యక్తి – అంబానీ, అదానీ నంబర్‌ ఏంటో తెలుసా?

[ad_1] Forbes Richest List 2024: ఫోర్బ్స్, ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాను ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. 2024 సంవత్సరం లిస్ట్‌ను కూడా రిలీజ్‌ చేసింది. ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల సంఖ్య ఈ ఏడాది 200కు చేరింది. గత ఏడాది ఈ సంఖ్య 167 గా ఉంది. ఫోర్బ్స్ జాబితాలో…

మీకు అంత జీతం అవసరమా? లావైపోతారు, తిరిగి ఇచ్చేయండి

[ad_1] Elon Musk Salary Package: ప్రపంచలో అత్యంత సంపన్నుడు, టెస్లా CEO ఎలాన్ మస్క్ మాడు బొప్పికట్టేలా కోర్టు మొట్టికాయలు వేసింది. తన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా (Tesla) నుంచి తీసుకుంటున్న లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీపై ఆశ్చర్యం & అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు అభిప్రాయం ప్రకారం, కంపెనీ నుంచి…

ప్రపంచ సంపన్నుడు బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ – టాప్‌-10లో 9 మంది వాళ్లే

[ad_1] Richest Person In The World: గ్లోబల్ లగ్జరీ గూడ్స్ బ్రాండ్ LVMH (లూయిస్‌ విట్టన్) ఛైర్మన్ & CEO ‘బెర్నార్డ్ ఆర్నాల్ట్’ ‍‌(Bernard Arnault) ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఫస్ట్‌ ప్లేస్‌లోకి వచ్చారు. టెస్లా బాస్‌ ‘ఎలాన్‌ మస్క్‌’ను దాటి అగ్రస్థానానికి చేరారు. ఎలాన్ మస్క్‌ సెకండ్‌ ప్లేస్‌కు దిగి వచ్చారు….

బిలియనీర్లను చూశాం, తొలి ట్రిలియనీర్‌ ఎప్పుడు పుడతాడో తెలుసా?

[ad_1] First Trillionaire In The World: ప్రపంచంలోని ధనవంతుల ఆస్తిపాస్తులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం, చాలా మంది సంపన్నులు బిలియన్ల డాలర్లు సంపాదించి బిలియనీర్లుగా మారారు. కానీ, ఇప్పటి వరకు ఎవరూ ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకోలేదు, ట్రిలియనీర్‌గా మారలేదు. అయితే, మొట్టమొదటి ట్రిలియనీర్‌ను ఈ ప్రపంచం త్వరలోనే చూడబోతున్నట్లు చెబుతూ ఒక…

బాస్‌ ఈ బ్యాక్‌ – ఇప్పుడు రిచెస్ట్‌ ఇండియన్‌ అంబానీ కాదు, అదానీ

[ad_1] Gautam Adani Become Richest Indian: అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ, చరిత్రను పునరావృతం చేశారు. ఏడాది క్రితం కోల్పోయిన రిచెస్ట్‌ పర్సన్‌ ‍‌(Richest Person) కిరీటాన్ని మళ్లీ సాధించారు. భారత్‌తో పాటు ఆసియాలోనూ అత్యంత సంపన్న వ్యక్తి హోదాను తిరిగి చేజిక్కించుకున్నారు. గౌతమ్‌ అదానీ స్పీడ్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓనర్‌ ముకేష్…

డబ్బు సంపాదనలో మస్క్‌ను మించిన అదానీ – అంబానీకి కూడా చేతకాలేదు

[ad_1] Gautam Adani Networth: అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు (03 జనవరి 2024) గౌతమ్ అదానీకి కొత్త అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. కోర్టు తీర్పునకు ముందు, తర్వాత కూడా అదానీ స్టాక్స్‌ భారీగా పెరిగాయి. దీంతో, ఒక్క రోజులో అత్యధిక ఆదాయం సంపాదించిన వ్యక్తిగా గౌతమ్ అదానీ వార్తల్లో నిలిచారు.  ఒక్క రోజు లాభాల…

ఓపెన్‌ ఏఐలోకి తిరిగొచ్చిన ఆల్ట్‌మన్‌, మధ్యలో దూరిన మస్క్‌

[ad_1] Sam Altman has returned as the CEO of OpenAI: గత వారం రోజులుగా టెక్‌ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రాజేసిన ఓపెన్‌ ఏఐ (OpenAI) స్టోరీ తిరిగి తిరిగి మళ్లీ మొదటికే వచ్చింది. చాట్‌జీపీటీ (ChatGPT) సృష్టికర్త, ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్ (OpenAI’s Sam Altman) చివరకు అదే…

సిల్వర్‌ స్క్రీన్‌పై మస్క్‌ మామ జీవిత ‘చిత్రం’, ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూపులు

[ad_1] Elon Musk Movie 2023: ఎక్స్‌ (గత పేరు ట్విట్టర్‌) ఓనర్‌ ఎలాన్ మస్క్, ప్రపంచ టెక్ పరిశ్రమలోని అత్యంత అసాధారణ వ్యక్తుల్లో ఒకరు. మస్క్‌ మామ ప్రొఫెషనల్‌ లైఫ్‌, తీసుకునే నిర్ణయాలు, చేసే కామెంట్లు, పలికించే హావభావాలతో పాటు అతని వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ వార్తల్లో హెడ్‌లైన్‌గా ఉంటుంది. ఇప్పుడు, ఎలాన్‌…

Elon Musk: హాలీవుడ్ సినిమా కంటే చంద్రయాన్ 3 బడ్జెట్ తక్కువ.. ఎలాన్ మస్క్ ఏం అన్నారంటే?

[ad_1] Elon Musk: చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిని ముద్దాడేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే భారత్ సహా ప్రపంచ దేశాలు ఆ అద్భుత క్షణాల కోసం వేచి చూస్తున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావాలని సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్ల వర్షం కురుస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో పూజలు, హోమాలు కూడా…