దేశంలో జాబుల జాతర, ఒకే నెలలో EPFOలోకి 15 లక్షల మంది మెంబర్లు
EPFO Payrol Data For December 2023: దేశంలో ఉద్యోగాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఊరికే వీధుల వెంట తిరగకుండా, ఏదోక ఉద్యోగంలో చేరి డబ్బు సంపాదించాలన్న ధోరణి యువతలో ప్రబలంగా కనిపిస్తోంది. భారత్‌లో, కొత్తగా ఉద్యోగాల్లో చేరినవాళ్ల వివరాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మంగళవారం విడుదల చేసింది. ఈపీఎఫ్‌వో పేరోల్ డేటా…
హయ్యర్ పెన్షన్ టెన్షన్, వాళ్ల బీపీ పెంచకండయ్యా బాబూ!
EPFO Higher Pension News: హయ్యర్ పెన్షన్ విషయంలో ఈపీఎఫ్‌వో (Employees’ Provident Fund Organisation) తీసుకుంటున్న నిలకడ లేని నిర్ణయాలు విశ్రాంత ఉద్యోగుల బీపీ పెంచుతున్నాయి. హయ్యర్ పెన్షన్ ఫార్ములాపై ఈపీఎఫ్‌లో తడవకో మాట చెబుతోంది. దీనివల్ల, ఇప్పటికే ఉన్న సందేహాల నివృతిని అంటుంచితే, కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి. పెన్షన్ లెక్కింపు ఫార్ములా విషయంలో ఈపీఎఫ్‌వో…
అలాంటి పనికి ఆధార్ కార్డ్ పనికిరాదు, తెగేసి చెప్పిన EPFO
Aadhaar Card- EPFO News: భారతీయ పౌరుల వ్యక్తిగత గుర్తింపు పత్రాల్లో ఆధార్ కార్డ్ చాలా కీలకమైన డాక్యుమెంట్. ఆధార్ కార్డ్ ఉంటేనే చాలా పనులు పూర్తవుతాయి. అయితే… ఆధార్ కార్డు విషయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. EPFO సర్క్యులర్కేంద్ర కార్మిక…
EPF ఖాతాలో నామినేషన్ అప్డేట్ చేయకపోతే చాలా బెనిఫిట్స్ కోల్పోతారు
EPFO e-Nomination Adding Guidance: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సబ్స్క్రైబర్లు, తమ ఖాతాల్లో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయడం చాలా కీలకం. నామినీ పేరు యాడ్ చేయకపోతే ఖాతాదార్లు చాలా ప్రయోజనాలు కోల్పోతారు. కాబట్టి, నామినేషన్ అప్డేట్ చేయమని EPFO ఎప్పటికప్పుడు తన సబ్స్క్రైబర్లకు సలహా ఇస్తూనే ఉంటుంది. EPFO ఖాతాలో నామినీ…
ఆదాయం పెంచుకోవాడానికి ఈపీఎఫ్ఓ కసరత్తు- ఆర్థిక మంత్రితో కీలక చర్చలు
ఎక్సేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) నుంచి రిడెంప్షన్ ద్వారా వచ్చే మొత్తాన్ని తిరిగి స్టాక్ మార్కెట్లోకి తిరిగి పెట్టుబడి పెట్టే అవకాశంపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కేంద్ర ఆర్థిక శాఖతో చర్చలు ప్రారంభించింది. మార్కెట్ అస్థిరత నుంచి లాభాలను కాపాడుకుంటూ ఈక్విటీ రాబడిని ఆప్టిమైజ్ చేయడానికి వ్యూహాలను కూడా సూచించినట్లు తెలుస్తోంది. EPFO అపెక్స్…
ఈపీఎఫ్ వడ్డీరేటు డిక్లేర్! FY 2022-23కి ఎంత చెల్లిస్తున్నారంటే?
EPF Interest Rate: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది! 2022-23 ఆర్థిక ఏడాదికి గాను ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.15 శాతం వడ్డీని చెల్లిస్తున్నామని ప్రకటించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో ధర్మకర్తల మండలి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల సారాంశం ‘2022-23 ఆర్థిక ఏడాదికి గాను ఈపీఎఫ్‌వో చందాదారులకు ఖాతాల్లో…
ఏప్రిల్‌లో EPFOలోకి 17.20 లక్షల మంది – ఫ్రెషర్స్ 8.47 లక్షల మంది
EPFO Payroll Data: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కొత్తగా 17.20 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లను యాడ్ చేసింది. అంతకుముందు నెల మార్చిలో కేవలం 13.40 లక్షల మంది చందాదార్లు మాత్రమే EPFOలోకి అడుగు పెట్టారు. ఏప్రిల్‌లో సబ్స్క్రిప్షన్ తీసుకున్న 17.20 లక్షల మందిలో 8.47 లక్షల…
మీ ఇంట్లో పెళ్లికి ఈపీఎఫ్‌వో డబ్బులిస్తుంది
EPF Advance For Marriage: తన ఇంట్లో జరిగే పెళ్లి చుట్టుపక్కల ఊర్లలోనూ మార్మోగాలని చాలామంది భావిస్తారు. దాని కోసం డబ్బును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తారు. మరికొందరికి ఇది ఇష్టం ఉండదు. కానీ, బంధువుల్లో మాట రాకూడదన్న మొహమాటంతో ఆర్భాటాలకు పోతారు. పెళ్లి ఖర్చుల కోసం డబ్బు సేకరించడం పెద్ద టాస్క్. ఒకవేళ మీరు…
6 కోట్ల మంది సబ్స్క్రైబర్లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?
EPFO Messages To Subscribers: మన దేశంలో దాదాపు ఆరు కోట్లకు పైగా ఉన్న EPFO చందాదార్లకు (subscribers), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక మెసేజ్ పంపింది. మీరు కూడా సబ్‌స్క్రైబర్ అయితే, ఇప్పటికే ఆ మెసేజ్ మీకూ వచ్చి ఉంటుంది, మీ మొబైల్ ఫోన్ మెసేజ్ బాక్స్‌ను ఒకసారి చెక్ చేసుకోండి. PF…
నామినీ పేరు లేకపోయినా పర్లేదు, EPF డబ్బు సులభంగా తీసుకోవచ్చు
EPF Withdraw: ఉద్యోగులు, కార్మికుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అమలు చేస్తున్న ప్రసిద్ధ పొదుపు పథకం EPF. భారత ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ సంస్థ పని చేస్తుంది. ఈ పథకం కింద, ఒక ఉద్యోగి తన జీతంలోని బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్ (DA) మొత్తంలో 12% వాటాను EPFకి జమ…