నెలనెలా తగ్గుతున్న ట్రేడర్లు – బోర్ కొట్టిందా, భయపడుతున్నారా?
Retail investors in Equity: పెరుగుతున్న వడ్డీ రేట్ల వల్ల ఇండియన్ ఈక్విటీ మార్కెట్లలో విపరీతమైన ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి. నమ్మకం పెట్టుకున్న షేర్లు ఇన్వెస్టర్లను నిరుత్సాహపరుస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య, మార్కెట్‌లో వ్యక్తిగత పెట్టుబడిదార్ల పాత్ర బాగా తగ్గుతోంది. మొత్తం మార్కెట్…