రూ.30 వేలకు మించి డిపాజిట్ చేస్తే అకౌంట్ ఫ్రీజ్ చేస్తారా?
Bank Account: మన దేశంలో, సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా ఓ విషయం వైరల్ అవుతోంది. బ్యాంక్ ఖాతాలో 30 వేల రూపాయల కంటే ఎక్కువ జమ చేస్తే, ఆ ఖాతాను తక్షణం మూసేస్తారన్నది విషయం తెగ తిరుగుతోంది. 30 వేల…