Tag: factors that keep bones healthy

Food For Strong Bones: మీ ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ ఆహారం కచ్చితంగా తినాలి..!

Food For Strong Bones: ఎముకలు లేని శరీరాన్ని ఊహించలేం. శరీరం నిర్మాణం మొత్తం ఎముకలపై ఆధారపడి ఉంటుంది. ఎముకలే లేకపోతే శరీరం ముద్దలా మారి, కుప్పకూలుతుంది. మనం తేలికగా కదలటానికి, చురుకుగా ఉండటానికి ఎముకలు బలంగా ఉండటం ఎంతైనా అవసరం.…