Tag: FASTag

మీ పెట్రోల్‌ డబ్బుల్ని ‘కారే’ చెల్లిస్తుంది! ఫాస్టాగ్‌ రీఛార్జి కూడా!

FASTag:  యునిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ – UPI చేసిన అద్భుతాలు ఎన్నో.. ఎన్నెన్నో! ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలకూ సాధ్యం కానిది భారత్‌ చేసి చూపించింది. ప్రతి నెలా లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయి. ఏటా రికార్డులు బద్దలవుతున్నాయి. ఇప్పుడు…