మూడు నెలల్లోనే ఎఫ్ఐఐ పెట్టుబడులు రెట్టింపు, ఈ బ్యాంక్‌పై ఎందుకంత నమ్మకం?
FII stake: రెండు గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు యెస్ బ్యాంక్‌లో తమ పెట్టుబడులను ఇటీవల భారీగా పెంచారు. దీంతో, ఈ ప్రైవేట్ రంగ రుణదాతలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల మొత్తం వాటాను గణనీయంగా పెరిగింది. యెస్ బ్యాంక్‌లో FPI హోల్డింగ్ 2022 సెప్టెంబర్ చివరి నాటికి ఉన్న 12.15% నుంచి డిసెంబర్ చివరి నాటికి…