FIIల స్వీట్ హార్ట్స్‌గా నిలిచిన స్టాక్స్ ఇవి – అన్నీ మల్టీబ్యాగర్లే
Multibagger stocks: FY23లో దలాల్ స్ట్రీట్‌లో రూ. 45,000 కోట్ల నెట్ సెల్లర్స్‌గా ఉన్న ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FIIS), గత 4 త్రైమాసికాలుగా 9 కంపెనీల షేర్లను భారీగా కొంటూనే ఉన్నారు. దీంతో అవి మల్టీబ్యాగర్ స్టాక్స్‌గా మారాయి, ఇన్వెస్టర్ల…