Fish Health Benefits: చేపలు తింటే.. గుండెకు మంచిదా..?
ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా.. చేపలలో ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. వాపును తగ్గిస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. మెదడులో రక్తప్రసరణను మెరుగుపరచి.. జ్ఞాపకశక్తి…