సీనియర్ సిటిజన్లకు భారీ వడ్డీ ఆఫర్లు, బ్యాంక్‌లు రెడీగా ఉన్నాయ్!
Interest Rates On Senior Citizen FDs in Various Banks: డబ్బును పెట్టుబడిగా పెట్టే సంప్రదాయ మార్గాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) ఒకటి. ఇందులోని పెట్టుబడులకు రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది, ఆకర్షణీయమైన వడ్డీ ఆదాయం లభిస్తుంది. సాధారణంగా, బ్యాంక్ డిపాజిట్ల కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ (RBI) అనుబంధ సంస్థ…
ఫిక్స్డ్ డిపాజిట్ల మీద 8 శాతం పైగా వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంక్‌ల లిస్ట్
Banks Offering Over 8% FD Rates: రిస్క్ లేని సురక్షితమైన పెట్టుబడి మార్గాల్లో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి. జనవరి నెలలో, ఆరు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. ఈ బ్యాంక్‌లు, రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్…
సీనియర్ సిటిజన్లకు నమ్మకంగా 9 శాతం పైగా వడ్డీ ఆదాయం, వేరే చోట రిస్క్ చేయడం ఎందుకు?
Higher interest rates on senior citizen fixed deposits: ఇప్పుడు, దేశ ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత మీద అవగాహన పెరిగింది. చేతిలో డబ్బులు ఉంటే చాలా మంది పొదుపు (savings) చేయడం కంటే పెట్టుబడి (Investment) పెట్టే మార్గాల కోసం వెదుకుతున్నారు. ఎందుకంటే, పొదుపు చేయడం వల్ల సంపద (Wealth creation) సృష్టించలేం. పెట్టుబడులతోనే…
యెస్ బ్యాంక్ వడ్డీ ఆదాయాలు మారాయి, కొత్త FD రేట్లు ఈ రోజు నుంచే అమలు
YES Bank FD Interest Rates: రెండు కోట్ల రూపాయల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను యెస్ బ్యాంక్ రివైజ్ చేసింది. మరో రెండు రోజుల్లో రెపో రేటుపై RBI ప్రకటన రానున్న నేపథ్యంలో యెస్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్ల ప్రకారం… ఇప్పుడు 7 రోజుల నుంచి 120…
తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బులు సంపాదించే తెలివైన మార్గం ఇది!
3 Year Fixed Deposit Rates: గత వారంలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (MPC) మీటింగ్‌లో, రెపో రేటును పెంచకూడదని, 6.50% వద్దే కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ (RBI Repo Rate) నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తర్వాత దేశంలోని కొన్ని కమర్షియల్ బ్యాంక్‌లు తమ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) రేట్లను తగ్గించాయి. అయితే,…
మూడేళ్ల ఎఫ్డీకి 8% వడ్డీ ఇస్తున్న బ్యాంకులివి, ఏది సెలక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం
Bank Interest Rates On 3 Year FDs: గత ఏడాది కాలంగా ఫిక్స్డ్ డిపాజిట్ల (FDs) వడ్డీ రేట్లు బాగా పెరిగాయి. మీరు, లాంగ్‌టర్మ్ కాకుండా షార్ట్టర్మ్కే మీ ఎఫ్డీని పరిమితం చేయాలనుకుంటే, మూడేళ్ల టర్మ్ లోన్లపై కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFBలు) మంచి వడ్డీ ఆదాయం చెల్లిస్తున్నాయి. మూడేళ్లలో మెచ్యూర్ అయ్యే…
ఆర్బీఐ ఫ్లోటింగ్ బాండ్స్ తెలుసా! అన్ని FDల కన్నా ఎక్కువ వడ్డీ ఇస్తోంది!!
RBI Savings Bond: బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా ఎక్కువ వడ్డీరేటు కావాలా? ఏడేళ్ల వరకు డబ్బులు చేతికి అందకున్నా ఫర్వాలేదా? ప్రతి ఆరు నెలలకు వడ్డీ అందుకోవాలా? ఫిక్స్డ్ డిపాజిట్లకు ప్రత్యామ్నాయం వెతుకుతున్నారా? అయితే ఇది మీకోసమే! ఫ్లోటింగ్ రేట్ బాండ్స్! ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ (FRSB)లో పెట్టుబడి పెడితే మెరుగైన…
ఫిక్స్డ్ డిపాజిట్లపై 8.5% వడ్డీ ఇక్కడే సాధ్యం!
DCB Bank FD Rates: పెట్టుబడి సురక్షితంగా ఉండి మంచి రాబడి కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్! డీసీబీ బ్యాంకు రూ.2 కోట్లలోపు సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీరేట్లను సవరించింది. 2023, జూన్ 28 నుంచి సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. సాధారణ వినియోగదారులకు ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 8 శాతం వరకు వడ్డీ…
ప్రతి 3 నెలలకు రూ.60వేలు వడ్డీ ఇచ్చే గవర్నమెంట్ స్కీమ్ ఇది!
Government Saving Schemes: భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్రవ్యోల్బణం తగ్గించేందుకు రెపోరేట్ల పెంపు కొనసాగించింది. దాంతో ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీరేట్లు సైతం పెరిగాయి. ఇన్వెస్టర్లు కొన్నేళ్ల తర్వాత వీటిపై ఎక్కువ రాబడి కళ్లచూస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పడుతోంది. దాంతో ఆర్బీఐ రెపోరేట్లను తగ్గిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. అందుకే పెరిగిన వడ్డీరేట్ల వద్ద ఫిక్స్డ్…
ఫిక్స్డ్ డిపాజిట్ల ట్రెండ్ – 15 రోజుల్లో ₹4 లక్షల కోట్లు జమ చేసిన జనం
Fixed Deposits Flood: బ్యాంకుల్లో నగదు డిపాజిట్ల వరద ప్రవహిస్తోంది. వద్దంటే డబ్బు వచ్చి చేరుతోంది. కేవలం 15 రోజుల్లోనే రూ. 4 లక్షల కోట్లకు పైగా క్యాష్ డిపాజిట్లు బ్యాంకుల్లోకి వచ్చాయి. డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు కారణంగా, టర్మ్ డిపాజిట్ల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో, ఆ మార్గంలో పెట్టుబడులు పెరిగాయి….