Tag: foods for brain power

Brain Power : ఈ టీ తాగితే మతిమరుపు దూరం

చాలా మంది మన దగ్గరి వాళ్ళ బర్త్‌డే, ఇంపార్టెంట్ అకేషన్ డేట్స్ మర్చిపోతుంటారు. కొందరైతే వారికి సంబంధించిన ముఖ్యమైన డేట్స్‌ని మర్చిపోతుంటారు. ఇక ఫోన్ పక్కనే పెట్టి ఇల్లంతా వెతకడం, కళ్ళద్దాలు తలపై పెట్టుకుని వాటికోసం ఊరంతా వెతకడం.. అబ్బబ్బా చెప్పుకుంటూ…