ఈ కూరగాయలు రోజూ తింటే.. లివర్ సమస్యలు రావంట.. !
Food for liver: మన శరీరంలో కీలక అవయవాలలో లివర్ ఒకటి. కాలేయం 500 రకాల జీవక్రియలను నిర్వర్తిస్తుంది. మన బాడీలో అతి పెద్ద అంతర్గత అవయవం లివర్. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. శక్తిని నిల్వ…