గాల్‌బ్లాడర్ స్టోన్స్ ఉన్నవారు నాన్ వెజ్ తినొచ్చా..?
Gallstones diet: ఈ మధ్యకాలంలో పిత్తాశయంలో రాళ్ల((Gall bladder stones) సమస్య పెరుగుతోంది. గాల్‌స్టోన్స్ చిన్నగా ఉంటే పెద్ద సమస్య ఉండదు కానీ, వీటి పరిమాణం పెద్దగా ఉంటే కడుపు కుడి పైభాగాన సడెన్‌గా, తీవ్రమైన నొప్పికి కారణం అవుతాయి. కొందరికి…