నిఫ్టీ 19,000 మార్క్ను చేరడం వెనుక విదేశీ హస్తం!
Nifty @ 19,000: ప్రపంచ దేశాలపై ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణం కారుమేఘాలు కమ్ముకుంటుంటే, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ప్రకాశవంతంగా మెరుస్తోంది. దీంతో, ఫారిన్ ఫోర్ట్పోలియో ఇన్వెస్టర్లు (FII) టన్నుల కొద్దీ డాలర్లను తెచ్చి దలాల్ స్ట్రీట్లో అన్లోడ్ చేస్తున్నారు. FY24లో ఇప్పటివరకు, FIIల పెట్టుబడులు 10 బిలియన్ డాలర్ల మార్క్ను దాటాయి. అవే నిఫ్టీని…
బ్యాంక్ల వెంటబడ్డ ఎఫ్పీఐలు, షాపింగ్ లిస్ట్లో ఫస్ట్ పేరు అదే
FPIs: ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (FPIs) వేట కొనసాగుతోంది. ఆకర్షణీయమైన రిస్క్-రివార్డ్తో ఉన్న స్టాక్స్ను వెంటబడి కొంటున్నారు. విదేశీ పెట్టుబడిదార్లు, ఈ నెల మే మొదటి పక్షం రోజుల్లో (మొదటి 15 రోజులు) కేవలం ఆరు రంగాల్లోనే రూ. 20,000 కోట్లకు పైగా కుమ్మరించారు. FPIల షాపింగ్ లిస్ట్విదేశీ పెట్టుబడిదారుల షాపింగ్…
క్రమంగా పెరుగుతున్న ఫారిన్ పెట్టుబడులు, ఈ నెలలో రూ. 8643 కోట్ల కొనుగోళ్లు
<p><strong>FPIs:</strong> విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఇండియన్‌ ఈక్విటీల మీద ఇప్పుడు అమితమైన ప్రేమ కురిపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని సానుకూల దృక్పథంతో ప్రారంభించిన విదేశీ పెట్టుబడిదార్లు, ఈ నెలలో ఇప్పటివరకు రూ. 8,643 కోట్ల విలువైన ఇండియన్‌ షేర్లను కొన్నారు. వాల్యుయేషన్లు ఆకర్షణీయ స్థాయిలో ఉండటం వల్ల భారత మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి…
ఇండియన్ స్టాక్స్పై ఫారినర్ల మోజు, ఈ నెలలో ₹8,767 కోట్ల కొనుగోళ్లు
FPIs: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి నెల ఏప్రిల్లో ఇప్పటివరకు, భారతీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) రూ. 8,767 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీనికి ముందు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో, FPIలు నికర అమ్మకందార్లుగా ఉన్నారు. అంటే, ఆ ఆర్థిక సంవత్సరం మొత్తంలో విదేశీ ఇన్వెస్టర్లు కొన్న షేర్ల విలువ…
Q4లో ముంచే, తేల్చే సెక్టార్లు ఇవి – ముందే సిగ్నల్ ఇచ్చిన ఎఫ్ఐఐలు
FIIs: ఈ క్యాలెండర్ సంవత్సరంలో మొదటి రెండు నెలల పాటు ఇండియన్ ఈక్విటీల్లో నికర అమ్మకందార్లుగా ఉన్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదార్లు (FIIs), Q4FY23 ఆదాయాల సీజన్ ప్రారంభానికి ముందు, మార్చి నెలలో రూటు మార్చారు. ఆ నెలలో దాదాపు ఒక బిలియన్ డాలర్ల విలువైన (రూ. 7,936 కోట్లు) షేర్లను కొని, నికర కొనుగోలుదార్లుగా…