దేశంలో కోటీశ్వరుల సంఖ్య రెండేళ్లలోనే రెట్టింపు, 4.65 కోట్ల మంది ‘జీరో’
Income Tax Return: వ్యక్తిగత ఆదాయాల ప్రకటన గడువు 31 జులై 2023తో ముగిసింది. ఆ డేటా నుంచి ఇప్పుడు చాలా నిజాలు బయటకు వస్తున్నాయి. మన దేశంలో కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య…