PRAKSHALANA

Best Informative Web Channel

FY23

2023లో అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ రూల్స్‌, వీటి ప్రకారమే ITR ఫైల్‌ చేయాలి

ITR Filing 2024: 2023-24 ఆర్థిక సంవత్సరం ‍‌(Financial Year 2023-24) ఆఖరు త్రైమాసికంలో ఉన్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 మార్చి 31తో ముగుస్తుంది. ఆ తర్వాతి నుంచి, ఆదాయ పన్నును డిక్లేర్‌ చేసే పని ప్రారంభం అవుతుంది. సాధారణంగా, లేట్‌ ఫైన్‌ లేకుండా ఐటీఆర్‌ పైల్‌ చేయడానికి జులై 31వ తేదీ వరకు…

షాపులకు వెళ్లట్లా, అంతా ఆన్‌లైన్‌ షాపింగే – ఎక్కువగా ఆర్డర్‌ చేస్తోంది వీటినే!

Online Shopping Craze : గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్ చాలా వేగంగా పెరిగింది. కరివేపాకు నుంచి ఖరీదైన సెల్‌ఫోన్ వరకు, సోప్‌ నుంచి సోఫా సెట్‌ వరకు.. ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేస్తున్నారు ఎక్కువ మంది జనం. దీంతో ఈ-కామర్స్‌ కంపెనీలు ఏడాది పొడవునా పండగ చేసుకుంటున్నాయి.  ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్…

ఒక్క ఏడాదిలో 350 కోట్ల లీటర్ల కిక్కు, ఎక్కువ ఎంజాయ్‌ చేసిన రాష్ట్రాలివి

Liquor Sales In India In FY23: భారతదేశంలో మందుబాబులు మహా జోరుగా ఉన్నారు. గ‌త ఆర్థిక సంవ‌త్సరంలో (2022-23), మందు తాగడంలో మన వాళ్లు కొత్త రికార్డ్‌ సృష్టించారు. ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్’ (CIABC) ఈమధ్య రిలీజ్‌ చేసిన రిపోర్ట్‌లో ఈ లెక్కలు బయటికొచ్చాయి. గత సంవత్సరం అమ్మకాలివిCIABC డేటా…

మార్కెట్‌ ఎలా ఉన్నా డబ్బులు సంపాదించే మార్గం ఒకటుంది!

Dividend Stocks: స్టాక్‌ మార్కెట్‌ నుంచి అట్రాక్టివ్‌ ఇన్‌కమ్‌ సంపాదించే తెలివైన నిర్ణయాల్లో.. డివిడెండ్‌ స్టాక్స్‌ను ఎంచుకోవడం ఒకటి. మార్కెట్ సెంటిమెంట్‌, రోలర్‌ కోస్టర్‌ రైడ్‌తో సంబంధం లేకుండా డివిడెండ్స్‌ వచ్చి పడుతుంటాయి. స్థిరమైన పేమెంట్స్‌తో పెట్టుబడిదార్ల బ్యాంక్‌ బ్యాలెన్స్‌ను పెంచుతుండడం వల్ల, ఎక్కువ డివిడెండ్ చెల్లించే స్టాక్స్‌కు దలాల్‌ స్ట్రీట్‌లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. …

ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు అదరహో, తొలిసారి అలాంటి అద్భుతం

Public Sector Banks Profit: గత ముగిసిన ఆర్థిక సంవత్సరంలో (2022-23 లేదా FY23) ప్రభుత్వ రంగ బ్యాంకులు అద్భుతం చేశాయి. మన దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం (cumulative profit) లక్ష కోట్ల రూపాయల మార్కును అధిగమించింది. ఈ ఫీట్‌ సాధించడం ఇదే తొలిసారి.  ఏడాదిలో 57 శాతం పెరిగిన…

రేట్లు పెరిగినా బాటిళ్లు ఖాళీ, రికార్డులకే కిక్‌ ఎక్కే స్థాయిలో తాగారు

Record Liquor Sales in FY23: భారతదేశ ప్రజలు గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం తాకిడిని ఎదుర్కొంటున్నారు. ఆహార పదార్థాల నుంచి నిత్యావసరాల వరకు అనేక వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో, ప్రజలు నిత్యావసరాల కొనుగోళ్లను కూడా తగ్గించుకున్నారు. అయితే, మద్యం విషయంలో మాత్రం ద్రవ్యోల్బణం గురించి అసలు పట్టించుకోలేదు. గత ఆర్థిక సంవత్సరంలో…

ఆర్‌బీఐ ఒక బంగారు గని, ఎంత బంగారం ఉందో తెలుసా?

Gold Reserves: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక బంగారు గనిలా మారుతోంది, ఏటికేడు బంగారం నిల్వలను పెంచుకుంటోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో (FY23) కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గర పసిడి రాసులు పెరిగాయి. కేంద్ర బ్యాంక్‌ దగ్గరున్న బంగారానికి FY23లో మరో 32.22 టన్నులు జత కలిసింది. ఈ పెరుగుదల తర్వాత, 31…

ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో రిటర్న్స్‌ ఫైల్‌ చేయొచ్చు – అందుబాటులోకి ITR-1, ITR-4 ఫారాలు

Income Tax Return Filing For FY23: 2022-23 ఆర్థిక సంవత్సరం లేదా 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి (AY 2023-24) ఆదాయపు పన్ను రిటర్న్‌లను ‍‌(ITR) ఆఫ్‌లైన్‌లో దాఖలు చేయవచ్చు. ఇందుకోసం… ITR-1 & ITR-4 ఫారాలను ఆదాయపు పన్ను విభాగం జారీ చేసింది. ఆన్‌లైన్ ఐటీఆర్ ఫారాలు ఇంకా విడుదల కాలేదు. ITR-1 &…

ముడి చమురు దిగుమతులే మనకు శరణ్యం, FY23లో రికార్డ్‌ స్థాయి ఇంపోర్ట్స్‌

Crude Oil Imports: భారతదేశ ఆర్థిక బండి కదలాలంటే ఇంధనం తప్పనిసరి. మన దేశంలో ముడి ఇంధనం, పెట్రోలియం ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, ముడి చమురు అవసరం ఏటికేడు విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా, ముడి చమురు అవసరాల భర్తీ కోసం దిగుమతులపై ఆధారపడటమూ పెరుగుతోంది. దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి అతి స్వల్పంగా ఉండడం…

పెరిగిన ప్యాసింజర్‌ వెహికల్‌ ఎగుమతులు, పోల్‌ పొజిషన్‌లో మారుతి సుజుకి

Passenger Vehicle Exports: గత ఆర్థిక సంవత్సరంలో (2022-23 లేదా FY23), భారతదేశం నుంచి ప్రయాణికుల వాహనాల (Passenger vehicles) ఎగుమతులు 15 శాతం పెరిగాయి, 6,62,891 యూనిట్లకు చేరాయి. 2021-22లో భారతదేశం నుంచి 5,77,875 వాహనాలు బయటి దేశాలకు వెళ్లాయి.  ఇండస్ట్రీ బాడీ సియామ్‌ (SIAM) తాజా డేటా ప్రకారం… FY23లో జరిగిన ప్రయాణికుల…